భారతదేశం అంతటా ఫుడ్ బిజినెస్‌ల కోసం
మీ హోటల్ బిల్లింగ్ ఇప్పుడు మీ ఫోన్‌లోనే
ఐటమ్స్ టచ్ చేయండి – బ్లూటూత్ ప్రింటర్‌లో పెద్ద టోకెన్ నంబర్‌తో బిల్ వస్తుంది. ఉధారి, స్టాఫ్, క్యాష్ – అన్నీ ఒకే యాప్‌లో.
ఒకే యాప్‌లో అన్నీ
3 సెకన్లలో బిల్
ఫోటోలతో పెద్ద బటన్లు – రష్ టైమ్‌లో కూడా వేగంగా బిల్లింగ్.
టోకెన్ ప్రింటింగ్
బిల్ పైన పెద్ద టోకెన్ నంబర్ – కస్టమర్ కిచెన్‌కి ఇవ్వడం సులభం.
ఉధారి ఖాతా
రెగ్యులర్ కస్టమర్లు ఏ రోజు ఏం తిన్నారో, ఎంత బాకీ ఉందో ఒక్క టచ్‌లో.
టిఫిన్ ప్లాన్స్
నెలవారీ టిఫిన్ సబ్‌స్క్రిప్షన్లు, మిగిలిన మీల్స్ లెక్క.
స్టాఫ్ & క్యాష్ కంట్రోల్
ఓనర్, మేనేజర్, క్యాషియర్ లాగిన్లు, షిఫ్ట్ & రోజు ముగింపు లెక్కలు.
ఓనర్ రిపోర్ట్స్
ఈరోజు అమ్మకాలు, క్యాష్ / UPI, ఎక్కువగా అమ్ముడయ్యే ఐటమ్స్ – ఎక్కడ ఉన్నా.
ధరలు
కంప్లీట్ సెటప్
Billo కౌంటర్ కిట్
₹4,799
- 58mm బ్లూటూత్ థర్మల్ ప్రింటర్
- సెటప్ & మెనూ లోడింగ్
- 1 సంవత్సరం Billo యాప్ ఉచితం
- స్టాఫ్‌కి ట్రైనింగ్
యాప్ మాత్రమే (మీ దగ్గర ప్రింటర్ ఉంటే)
- మొదటిసారి ఆఫర్ – 3 నెలలు₹299
- 6 నెలలు₹599
- 1 సంవత్సరం₹999
తరచుగా అడిగే ప్రశ్నలు
Billo అంటే ఏమిటి?
Billo హోటల్స్, టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్, కేఫ్‌ల కోసం తయారు చేసిన బిల్లింగ్ యాప్. బ్లూటూత్ థర్మల్ ప్రింటర్‌లో టోకెన్‌తో బిల్ ప్రింట్ చేస్తుంది, ఉధారి, స్టాఫ్, క్యాష్ లెక్కలు చూపిస్తుంది.
ధర ఎంత?
యాప్ మాత్రమే: మొదటిసారి 3 నెలలు ₹299, 6 నెలలు ₹599, 1 సంవత్సరం ₹999. కౌంటర్ కిట్ ₹4,799 – 58mm బ్లూటూత్ ప్రింటర్, సెటప్, 1 సంవత్సరం యాప్ ఉచితం.
కంప్యూటర్ కావాలా?
అవసరం లేదు. Android ఫోన్ లేదా ట్యాబ్లెట్ చాలు. ప్రింటర్ బ్లూటూత్‌తో కనెక్ట్ అవుతుంది.
భారతదేశం అంతటా అందుబాటులో ఉందా?
అవును. భారతదేశం అంతటా ప్రింటర్ పంపి, వీడియో కాల్‌లో అదే రోజు సెటప్ చేస్తాము. తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌లో WhatsApp సపోర్ట్.





